తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ గా ప్రజల మెప్పును పొందిన ఏకైక హీరో చిరంజీవి. ఈయన తన సినీ జీవితిహంలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలలో నటించాడు. ఒక్క పాత్రని కాదు అవకాశమున్న ప్రతీ పాత్రలో నటించి అందరి మన్ననలను పొందాడు. ఇది ఇలా ఉంటే ఒక సినిమాలో కొన్ని సమయాలలో కథానుసారంగా కొన్ని అతిధి పాత్రలు అవసరం అవుతాయి.