నయనతార తెలుగు, తమిళ్ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న అందాలనటి. కాగా ఇప్పుడు ఈమె తన తదుపరి చిత్రం లేడీ డైరెక్టర్ సుధ కొంగరతో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ తన చిత్రాలలో కొత్తదనం కోరుకునే నయన్ కి, డైరెక్టర్ సుధా కొంగర చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.