నేటి రోజుల్లో సోషల్ మీడియా కారణంగా ఎప్పుడూ ఫోన్ తోనే గడుపుతూ ఉండడం మనము చూస్తూ ఉన్నాం. పబ్లిక్ అంతా సోషల్ మీడియాలో ఉన్న వివిధ యాప్ లను తెగ వాడేస్తూ ఫుల్ బిజీ గా మారిపోతున్నారు. మాములు పబ్లిక్ ఈ విధంగా ఉంటే ఇక సెలెబ్రిటీల గురించి చెప్పాలంటే కష్టమే. హీరో హీరోయిన్లు వీరంతా రోజులో ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే టచ్ లో ఉంటారు.