ప్రముఖ సీనియర్ నటి శరణ్య తన సహజమైన నటనతో విశేష ప్రేక్షకాదరణ పొందింది. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. భాష ఎదైనా భావం పలికించి తన నటనా ప్రతిభతో క్రేజ్ ను సంపాదించుకుంది.