స్టార్ హీరోల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి, వారు నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవడానికి తెగ ఉత్సాహం మరియు ఆసక్తి కనుబరుస్తారు ప్రేక్షకులు. తమ మనసును గెలుచుకున్న నటీనటులు నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలని సాధారణంగా అందరికీ అనిపిస్తుంది.