కరోనా కారణంగా ఆర్థికంగా లబ్ధి పొందినది ఏదైనా ఉంది అంటే, అది ఒక్క ఓటీటి వేదిక మాత్రమే అని ఆలోచించకుండా, డౌట్ లేకుండా టక్కున చెప్పేయొచ్చు. కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ భారీగా నష్ట పోతే, ఒటిటి మాత్రం అందుకు భిన్నంగా అధికంగా వేగాన్ని పుంజుకుంది.