హ్యాపీ డేస్ చిత్రంతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ సిద్ధార్థ్ ఇక అప్పటి నుండి వెనుతిరిగి చూసింది లేదు. టాలెంట్ ఉన్న యంగ్ హీరోగా డిఫరెంట్ జోనర్ లో చిత్రాలు ఎంచుకుంటూ తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే ప్రముఖ స్టార్ డైరెక్టర్ చిత్రంలో ఒక కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది.