డార్లింగ్ ప్రభాస్ తో వర్షం సినిమా తీసి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ శోభన్ కుమారుడు సంతోష్ శోభన్. బాలనటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన సంతోష్ గోల్కొండ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత సంతోష్ శోభన్ "తను నేను" సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ పెద్దగా ఉపయోగం లేకపోయింది.