సినీ ఇండస్ట్రీ ఓ రంగుల మాయ ప్రపంచం. ప్రతిభ ఉండి అదృష్టం కలిసి రావాలే కానీ, ఇక్కడ వారి భవిష్యత్తులే మారిపోతుంటాయి. ఎంతోమంది చిన్న నటులుగా వచ్చి స్టార్ హీరోగా మారిన సందర్భాలున్నాయి. బాలనటులుగా వచ్చినవారు అగ్రహీరోలుగా మారుతున్నారు. కమెడియన్ లుగా వచ్చి హీరోలుగా ఎదిగిన వారు లేకపోలేదు.