తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు ఎన్నో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వచ్చాయి. వాటిలో కొన్ని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కో విధంగా రాజకీయ నేపథ్యంతో తీసే సినిమాలను మలుస్తూ ఉంటాడు. ఎవరి శైలి వారికి ఉంటుంది. ఇదే రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఒక సినిమా గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము.