వెన్నెల కిషోర్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న గొప్ప నటుడు. ఇతని పేరు వింటేనే తెలుగు సినీ ప్రేక్షకుల ముఖంపై తెలియకుండానే చిరునవ్వు విరభూస్తుంది, మనసులో ఆనందం వెల్లివిరుస్తుంది అంతగా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు వెన్నెల కిషోర్.