కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్లకు అంకితం ఇస్తూ..హీరో నాని తన టీమ్ తో కలిసి 'దారే లేదా' అనే వీడియో సాంగ్ ని విడుదల చేసారు.తాజాగా దానికి యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ పాటపై టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు తన ట్విట్టర్ వేదికగా స్పందించారు.ఫ్రంట్ లైన్ వర్కర్లకు అంకితమిస్తూ రూపొందించిన ఈ పాట తనను ఎంతో ఆకట్టుకుందని మహేష్ పేర్కొన్నారు..