టాలీవుడ్ సినిమా చరిత్రలో కామెడీ ప్రధానంగా తెరకెక్కే సినిమాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలను అందరూ అంత తేలికగా తీయడం వీలు కాదు. అందుకే మనకు హాస్య ప్రధానమైన సినిమాలు అతి తక్కువగా వస్తుంటాయి. టాలీవుడ్ లో కొంతమంది డైరెక్టర్లు వారి సినిమాలలో కామెడీకి పెద్ద పీట వేస్తారు.