2002 లోనే మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చిన అందాల నటి రష్మీ గౌతమ్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 19 ఏళ్లు అవుతోంది. ఈ మధ్యలో తన కెరీర్ గురించి ఒక్కసారి తిరిగి చూస్తే కొన్ని సినిమాలలో హీరోయిన్ గానో, పలు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషిస్తూ, ఇటు బుల్లితెరపై షోలలోనూ కనిపిస్తూ అందిన ప్రతి అవకాశాన్ని కాదనుకుంటూ చేసుకుపోతోంది ఈ చిన్నది.