క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తన 107 సినిమాను చేయనున్నారు డు బాలయ్య.తాజాగా ఈ సినిమాలో బాలయ్య సరసన ఒక యువ కథానాయిక హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం.రాజా ది గ్రేట్, ఎఫ్2 వంటి హిట్ చిత్రాల్లో నటించిన మెహ్రీన్ కౌర్ ఈ సినిమాలో బాలయ్య కి జోడిగా నటించనుందట..