తమిళ నటుడు తలపతి విజయ ఈ రోజు 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈయన తండ్రి దర్శకుడు కావడంతో, బాలనటుడిగా తన సినిమా జీవితాన్ని ప్రారంభించారు. విజయ బాలనటుడిగా తన తండ్రి దర్శకత్వంలోనే కొన్ని సినిమాలలో నటించాడు.