స్టార్ ఇమేజ్ ఉన్న వారికే అప్పుడప్పుడు వివాదాలు కూడా చుట్టుముడుతూ ఉంటాయి.అలాంటి వివాదాలను దళపతి విజయ్ గత కొన్నేళ్లుగా చాలా ఎదుర్కొంటున్నాడు.అయితే ఎన్ని వివాదాలు వచ్చినా విజయ్ వాటిని హ్యాండిల్ చేసే తీరు అందర్నీ ఆకట్టుకుంది. అందుకే అభిమానులు అతన్ని మరింత ఇష్టపడతారు.ఇక ప్రస్తుతం, విజయ్ ఆదాయపు పన్ను శాఖ నుండి దర్యాప్తులో ఉన్నాడు.