ప్రస్తుతం టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడు కోసం ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ నెలలో మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుని కోసం ఇండస్ట్రీలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఇదే హాట్ టాపిక్. ఎక్కడ విన్నా ఇదే చర్చ కొనసాగుతోంది.