తెలుగు సినిమా పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. ఇంతకు ముందు వరకు అయితే వీటిని పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ గదా కొంత కాలం నుండి మా అధ్యక్ష ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.