తాజాగా మా అసోసియేషన్ ఎన్నికలని ఏకగ్రీవం చేయాలని చిరంజీవి ట్రై చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయమై కమిటీ సభ్యులతో చిరూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏకగ్రీవమే కరెక్ట్ అని భావించిన చిరు.. ఇరు సభ్యులతో మాట్లాడి.. తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.