తాజాగా శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయి పల్లవి పోషిస్తున్న పాత్ర ఇదే అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సాయి పల్లవిది హీరోయిన్ పాత్ర కాదని.. ఆమె ఇక విలన్ పాత్రలో కనిపించనుందని అంటున్నారు..