ప్రభాస్ ప్రస్తుతం పాపులర్ డైరెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయారు. ఇతనికున్న క్రేజ్ కు నిర్మాతలంతా ప్రభాస్ వెంట పడుతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన గొప్ప శిల్పం బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ స్థాయి పాన్ ఇండియా రేంజ్ కి చేరింది.