"ఆర్ఆర్ఆర్" సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోయే తదుపరి ప్రాజెక్టు గురించి ప్రెజెంట్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. "ఆర్ఆర్ఆర్" మూవీ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ మూవీ ఉండబోతోంది అంటు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే.