విజయ్ దేవరకొండ ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో. అర్జున్ రెడ్డి మరియు గీత గోవిందం సినిమాలతో బాగా ఫేమస్ అయినప్పటికీ, ఆ తరువాత ఆ రేంజ్ హిట్ అయితే మళ్లీ రాకపోవడం ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరుస్తోంది.