బూరె బుగ్గల అమ్మాయి హీరోయిన్ పూర్ణ అవును, అవును 2, సీమటపాకాయ్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందం, అభినయం అద్భుతమైన నటన ఈమె సొంతం. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.