హీరో నాని టక్ జగదీష్ చిత్రంతో విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ కరోనా కారణంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ నేచురల్ స్టార్ 'శ్యామ్ సింగ రాయ్' సినిమాతో ఫుల్ బిజీగా  గడుపుతున్నారు. అయితే మరో వైపు నిర్మాతగా కూడా ఫుల్ గా సెటిల్ అవ్వడానికిప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.