ఒక్కోసారి సినిమాకు ఐటెం సాంగ్ లు కూడా చాలా ప్లస్ అవుతుంటాయి. కేవలం ఐటెం సాంగ్ లకోసమే థియేటర్ కి వెళ్లే వారు కూడా ఉన్నారంటే నమ్మగలరా. గత కొన్ని సంవత్సరాల నుండి తెలుగు సినిమా పరిశ్రమలో ఐటెం సాంగ్ ల హవా నడుస్తోంది. ముఖ్యంగా ఇటువంటి ఐటమ్స్ సాంగ్ లను సినిమా మంచి సీరియస్ మోడ్ లో ఉండగా, లేదా విలన్ ను హీరో కలిసే సీన్ మధ్యలోనూ డేషింగ్ చేస్తుంటారు