ప్రస్తుతం ఓ యంగ్ హీరో టాలీవుడ్ లో స్టార్ హీరో ఇమేజ్ ని తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అతడే మన సంతోష్ శోభన్. "ఏక్ మినీ కథ" చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఈ హీరో ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకు పోతున్నాడు. ఇటీవలే ఏక్ మినీ కథ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది.