గత రెండు సంవత్సరాలుగా ప్రపంచమంతా కరోనా జపమే చేస్తోంది. ఎవ్వరూ ఊహించని విధంగా మానవ జీవితాల్లోకి ప్రవేశించిన కరోనా మహమ్మారి అల్లకల్లోలాన్ని సృష్టించింది. దీని బారిన పడి నష్టపోయిన కుటుంబాలు ఎన్నో చెప్పలేము. రెండు సంవత్సరాల నుండి కరోనా వల్ల ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు.