ప్రెజెంట్ జనరేషన్ లో సినిమా అనేది ప్రజల్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో అందరికీ తెలిసిందే. అందుకే ఎంటర్టైన్మెంట్ తో పాటు సమాజానికి ఉపయోగపడేలా మెసేజ్ లను కూడా తమ చిత్రాల ద్వారా అందిస్తుంటారు కొంతమంది డైరెక్టర్లు. చెడు అయినా మంచి అయినా మూవీ అనేవిఎంతో ఫాస్ట్ గా జనాల్లోకి చొచ్చుకుపోగల శక్తివంతమైనవి.