ప్రభాస్ ,అనుష్క ఈ ఇద్దరికీ విడివిడిగా స్టార్ ఇమేజ్ వున్నప్పటికీ, ఈ రెండు పేర్లు కలిపి వినిపిస్తే వచ్చే క్రేజే వేరు. టాలివుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్ లిస్టులో ప్రభాస్ పేరు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ బాహుబలికి తగ్గ అరుంధతిగా అనుష్క అయితేనే అన్ని విధాలుగా ఈడుజోడు బాగుంటుందని ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆకాంక్షిస్తున్నారు.