కరోనా కారణంగా థియేటర్లు మూతపడి ఓటిటి ల హవా పెరిగిన సంగతి తెలిసిందే. కరోనా పీరియడ్ లో చేసేదిలేక చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు అన్నీ ఓటిటి వేదికపై విడుదలయి ప్రేక్షకులను అలరించాయి. బిగ్ సెలబ్రిటీ సినిమాలకు ఓటిటిలు క్రేజీ ఆఫర్లు ఇవ్వడంతో అవి కూడా కాదనలేకపోయాయి.