ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో టైట్ షెడ్యూల్ లో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ తర్వాత తన ముప్పైవ సినిమా బాధ్యతను కొరటాల శివకు అప్పగించిన విషయం తెలిసిందే. ఆ వెనువెంటనే తన 31వ చిత్రాన్ని "కే జి ఎఫ్" ఫేమ్ ప్రశాంత్ నీల్ తో చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా స్టొరీ ఇదేనంటూ రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.