తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి తెలుగులోనూ స్టార్ ఇమేజ్ ను తెచ్చుకున్నారు. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఈ టాలెంటెడ్ యాక్టర్ సినిమాలో ఉన్నారు అంటే ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అన్నంత స్థాయిలో తన యాక్టింగ్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారు.