క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అంటే ఇష్టపడని తెలుగు వారు ఉండరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్ గా మారి సంచలనం సృష్టించాడు దేవి. "దేవి" చిత్రంతో తన సంగీతాన్ని తెలుగు ప్రేక్షకుల మనసుకు మరింత చేరువ చేసి ఫుల్ పాపులారిటీ సంపాదించారు.