సినీనటి రోజారమణి తనయుడుగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టిన తరుణ్ బాల నటుడిగా తన కెరియర్ ని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత హీరోగా మొదటి విజయాన్ని "నువ్వేకావాలి" తో అందుకున్నాడు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించి కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.