మెగా కాంపౌండ్ నుండి ఎంట్రీ ఇచ్చి తన టాలెంటు తో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న హీరోలలో వరుణ్ తేజ్ కూడా ఒకరు. వరుణ్ తన కెరీర్ లో చేసిన మొదటి సినిమా "ముకుంద", కానీ అప్పటికే బాలనటుడిగా కొన్ని సినిమాలలో నటించాడు. ముకుంద సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించకపోయినా ఇందులో నటనకు వరుణ్ తేజ్ కి మంచి మార్కులే పడ్డాయి.