క్లాస్ యాక్షన్ తో ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గర అయినా మాస్ ఇమేజ్ లేకపోతే టాలీవుడ్ లో దూసుకుపోవడం కష్టమన్న విషయం తెలిసిందే. బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురవాలంటే మాస్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయాల్సిందే, వాళ్లని మెప్పించి వారితో విజిల్స్ వేసేలా చేయగలగాలి.