మున్నా సినిమాతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన వంశీ పైడిపల్లి బృందావనం, ఎవడు, ఊపిరి వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు. ఇటీవలే స్టార్ హీరో మహేష్ బాబు తో కలిసి మహర్షి సినిమా చేసిన ఈయన మరో అద్భుతమైన విజయాన్ని అందుకొని తన ఖాతాలో ఇంకో విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.