తెరపైకి రానున్న మరో బయోపిక్ అందులో ప్రదాన పాత్ర కోసం సమంత అక్కినేనిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఒక ప్రతిష్టాత్మకమైన బయోపిక్ ని తెరకెక్కించాలని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే అది ఎవరి జీవిత చరిత్ర అన్న విషయంపై ఎలాంటి వార్త బయటకు రాలేదు.