టాలీవుడ్ లో ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తోంది. ప్రతి స్టార్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడుతున్నారు. అందుకే తాము ఎంచుకునే కథలను పాన్ ఇండియా రేంజ్ లో ఉండేలా సెలెక్ట్ చేసుకుంటున్నారు.