మెగా ప్రిన్సెస్ కొణిదెల నిహారిక మెగా ఇమేజ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రతిభతో సినీ పరిశ్రమలో తనకంటూ కొత్త బజ్ ను క్రియేట్ చేసుకుంది. తొలుత యాంకరింగ్ తో కెరీర్ ని మొదలు పెట్టిన ఈ అందాలనటి అనంతరం "ఒక మనసు" సినిమాతో హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి చిత్రాలలో నటించింది.