2002 లో ఈశ్వర్ చిత్రంతో చాలా సాదాసీదాగా తెరంగ్రేటం చేసిన ప్రభాస్ తన నటనా కౌశల్యంతో వెండి తెరపై ధృవ తారగా ఎదిగారు. బాహుబలిగా ప్రేక్షక బలాన్ని పదింతలు పెంచుకున్నాడు. ఇక అప్పటి నుండి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ అగ్ర కథానాయకుడిగా గొప్ప ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు మన డార్లింగ్.