టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల లిస్ట్ లో పూరి జగన్నాథ్ పేరు ఉండనే ఉంటుంది. మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు ఆన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా తీయడంలో ముందుంటారు. అయితే ఈయన ముద్దుల తనయుడు ఆకాష్ పూరిని కూడా హీరోగా అడుగులు వేయించిన విషయం తెలిసిందే.