ప్రముఖ తెలుగు చలనచిత్ర నిర్మాత మరియు రచయిత అయినటువంటి కోన వెంకట్ రెడీ, గీతాంజలి, డీ, శివమణి వంటి సూపర్ హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఎన్నో సినిమాలకు సంభాషణలు రాసి ఆ చిత్రాలు విజయం సాధించడంలో కీలకమయ్యారు. ఈయన ఎంతో మంది నటీనటులకు సినీ జీవితం ఇచ్చారనే చెప్పాలి.