బుల్లితెరపై "జబర్దస్త్ షో" మరియు ఇతర ప్రోగ్రాం ల ద్వారా అసాధారణమైన పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ పలు సినిమాల్లో రెగ్యులర్ నటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈమె నటించిన సినిమాలలో పాత్ర పరిధి మేరకు మంచి నటనతో ఆకట్టుకుంటోంది.