నందమూరి వంశానికి అటు రాజకీయంగా ఇటు సినిమా పరంగా ఎంతో మంచి పేరుంది. ఈ వంశం నుండి వచ్చి నటుడిగా స్థిరపడిన వారిలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. కళ్యాణ్ రామ్ నందమూరి హరికృష్ణ కొడుకు అన్న విషయం తెలిసిందే. నటుడిగా కళ్యాణ్ రామ్ తనకంటూ ఒక మార్కును ఏర్పరుచుకున్నాడు.