RRR సినిమాకి కీరవాణి భారీ పారితోషకాన్ని తీసుకుంటున్నాడట.కీరవాణి ఈ సినిమాకి అక్షరాలా 16 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ కింద ఛార్జ్ చేస్తున్నాడట.ఒకవేళ ఇదే కనుక నిజం అయి ఉండుంటే..రెమ్యునరేషన్ లో కీరవాణి ఒక సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసినట్లే..