అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ హీరోగా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను వంటి సినిమాలతో మన ముందుకు వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఒక్క సాలిడ్ హిట్ కూడా పడలేదు. నటన పరంగా మంచి మార్కులే తెచ్చుకున్నా హీరోగా సరైన సక్సెస్ అందుకోవాలని తెగ ట్రై చేస్తున్నాడు.