పవన్ తో సినిమా కంటే ముందు మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమాని చేసాడు క్రిష్. ఈ సినిమా కంప్లీట్ అయి చాలా కాలం అవుతున్నా.. ఇప్పటి వరకు సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్ బయటికి రాలేదు.దానికి కారణం పవన్ సినిమానే. ఇప్పుడు క్రిష్ ఫోకస్ అంతా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పైనే ఉందట...